IPL 2021 : MS Dhoni Visits Vijay On Beast Sets, Photos Goes Viral || Oneindia Telugu

2021-08-12 216

Former India captain MS Dhoni recently visited the sets of Tamil superstar Vijay’s upcoming film Beast in Chennai. The photos from the meeting of the two superstars are going viral on the internet.
#IPL2021
#MSDhoni
#ThalapathyVijay
#Vijay
#Beast
#Chennai
#CSK
#SureshRaina
#ChennaiSuperKings
#KingDhoni
#Cricket

భారత దేశంలో వినోదం అంటే వెంటనే గుర్తొచ్చేది రెండే రెండు. అందులో ఒకటి సినిమా అయితే మరోటి క్రికెట్. సినిమా హీరోలపై అభిమానులు ఎంత ప్రేమ కరిపిస్తారో.. క్రికెటర్లపై కూడా అంతే అభిమానం చూపిస్తుంటారు.
త‌మ స్టార్ హీరోని, త‌మ అభిమాన క్రికెటర్ ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ కిక్కే వేరు. త‌మిళులు ఎంత‌గానో ఆరాధించే స్టార్ హీరో త‌ల‌ప‌తి విజయ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ టీమ్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ సారథి ఎంఎస్ ధోనీ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.. వీరిద్దరు క‌లిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Videos similaires